ఇప్పుడు డబ్బులు డ్రా చెయ్యాలి !
తరువాత సూపర్ మాల్ కి వెళ్లి, సరకులు తీసుకు పోవాలి ఇంటికి !
నా పాకెట్ మనీ ఈ ఏ.టీ.ఎం. లో నుంచి మాత్రమె తీసుకునేట్లు ఎందుకు పెట్టాడో డాడీ ?
నా బరువు తగ్గాలనో, ఖర్చు తగ్గాలనో ?
ఎక్కడా రాళ్లుగానీ, బల్ల కానీ లేకుండా చేసారుగా డాడీ !
నా బరువు తగ్గాలనో, ఖర్చు తగ్గాలనో ?
ఎక్కడా రాళ్లుగానీ, బల్ల కానీ లేకుండా చేసారుగా డాడీ !
తొందరగా తీరా ! మీ డాడీ లేచే లోపే మళ్ళీ కార్డ్ పెట్టేయాలి !
అయిస్ కరీం బండి వచ్చే టైం కూడా అవుతోంది !
అయిస్ కరీం బండి వచ్చే టైం కూడా అవుతోంది !
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )