వచ్చినప్పటి నుంచీ చూస్తున్నాను !
నీకోసం నేను చేసి పెట్టినవన్నీ, నువ్వు తిన్నావా అనికూడా అడక్కుండా లాగించేసావు !
ఇంకేమున్నాయ్ అంటూ ఫ్రిజ్ లో ఉన్నవన్నీ ఫినిష్ చేసేసావు !
ఇప్పుడేమో ఆ ప్లేటు నాకుతూ కూర్చున్నావు !
ఒక ముద్దూ లేదు, ఒక ముచ్చటా లేదు !
నాకు డవుటే అస్సలు నీకు నామీద ప్రేముందా అని ?
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )