హాట్ టాక్ !

Friday, 22 October 2010

నువ్వు కొద్దిగా స్లోగా వెళ్తావు !
కానీ నువ్వు చెప్పే కబుర్లు వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది మిత్రమా !
వెధవ తేనే ఎప్పుడైనా తాగొచ్చు !
నీ వయసులో నీ గర్ల్ ఫ్రండ్స్ తో నువ్వు చేసినవన్నీ వింటూ ఉంటే  అమృతం తాగినట్లు ఉందంటే నమ్ము !

ఎందుకురా అలా పైన కష్ట పడతావ్ రా మాతో !  చాలా చోటుంది !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )