ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ జామ్ అంటారు కానీ నాకైతే అది అబద్దం అనిపిస్తుంది !
నేను పొద్దున్నించీ ఇలా ఏ రోడ్డు మీద నుంచి వెళ్ళినా ఆరోడ్డు ఫ్రీగా నే ఉంది !
ఎటు వెళ్ళినా నాకు ఒక వంద అడుగుల ముందు ఎందుకనో పెద్దగా అరుచుకుంటూ జనం పరిగెడుతున్నారు అంతే !
దాన్నే ట్రాఫిక్ జామ్ అంటారా ?
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )