బాషూ... అదేమిటీ అకస్మాత్తుగా రోడ్డు మధ్య సిగ్నల్ కనిపించింది !
రోడ్డుకూడా కిందికి ఉన్నట్లు ఉంది !
ఇది రోజూ మనమెళ్ళే దారేనా ?
అన్నా ఇందాక చెప్తే విన్నావ్ కాదు !
ఆ బారోడు హేపీఅవర్ అంటున్నాడని లిమిట్ దాటేసాం !
సెల్ఫ్ డ్రైవింగ్ వద్దూ బస్సెక్కి పోదాం ఆంటే కొట్టావు !
కొద్దిగా దిగితే ఎలా అయినా వెళ్ళొచ్చు !
Friday, 22 October 2010
Posted by ప్రభు at 10/22/2010 01:12:00 pm
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )