అది ముక్కా ? సంపంగి మొగ్గా ?
Wednesday, 27 October 2010
Posted by ప్రభు at 10/27/2010 09:35:00 amఈ కవులంతా అందమైన అమ్మాయి ముక్కులను సంపెంగ మొగ్గలతో పోలుస్తారు !
వాళ్లకు వర్ణన అయినా రాకుండా ఉండి ఉండాలి లేకపోతే సంపెంగ మొగ్గ చూడలేదో !
ఒక్కటి మాత్రం నిజం అనిపిస్తోంది నాకిప్పుడు !
వాళ్ళెవరూ నీ ముక్కు లాంటి ముక్కును చూసి ఉండరు !
నాకైతే ఇలా నీ ముక్కును గమనిస్తూ ఇక్కడే గడిపేయాలనిపిస్తోందంటే నమ్ము !
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )