హమ్మయ్య వచ్చేసారా ?
మీ పిల్లలు ఇవ్వాళ నా బుర్ర తినేశారు !
చూసారా నా మొహం ఎంత ఎర్రగా అయిపోయిందో ?
రేపటినుంచీ నేను బేబీ సిట్టింగ్ చెయ్యాలంటే డబ్బులు ఇంకా డబల్ ఇవ్వాలి !

కాలీఫ్లవర్ గొర్రెలతో టమాటా బాబీ సిట్టర్ !
Wednesday, 3 November 2010
Posted by ప్రభు at 11/03/2010 12:40:00 pm
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )