ఒబామా కు మార్గదర్శి ఎవరు ?

Sunday, 7 November 2010

 
  ఒబామాను  ప్రపంచ ఆర్దిక శక్తి గా పేరెన్నిక గన్న అమెరికా దేశానికి  అధ్యక్షునిగా ఎన్నికయ్యేందుకు సహాయపడింది ఆయన సుడిగాలి  పర్యటనలలో చేసిన ప్రసంగాలూ, ఇంకా ఆయన వ్యక్తిగత, పార్టీగత బలాలు !  అయితే ఆయన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రతిరోజూ ఆయన వెంట ఉండి ఆయన దిశా నిర్దేశం చేసిన మార్గదర్శి ఎవరు అంటే చాలా మంది ఆయన భార్య మిచేలి అనే చెబుతారేమో ! కానీ ఇదే అనుమానం ఒచ్చిన కొందరు గూడచారులు   వైట్ హవుస్  భద్రతా వలయాన్ని చేదించి, కొన్నాళ్ళు రహస్యంగా పరిశోధించి తేల్చి రుజువుగా పంపిన పై ఫోటో చూస్తే అర్థం అయిపోతుంది కదూ ఆయన మార్గదర్శి ఎవరో ?

1 comments:

Hemalatha said...

bhale kanipettare?

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )