మీరంతా భలే ఉన్నారే ?
అందరూ మంచి మంచి బట్టలు కూడా వేసుకున్నారు !
ఆ విమానం కన్నా నేనే తొందరగా తీసుకు వెళ్తా నాతో వస్తారా ?
మా బాబుకి మిమ్మల్ని చూపిస్తా !
మీతో బాగా ఆడుకుంటాడు !
మా ఇల్లు నచ్చితే అక్కడే ఉందురుగాని !
మా ఇంట్లో అంతా వేజ్జే తింటాం ! పర్లేదా ?
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )