టెస్ట్ ట్యూబ్ బేబీ కావాలీ, కావాలీ అని కన్నావ్ !
ఆ డాక్టర్ హాస్పిటల్లో వద్దు వాడు పిల్లల్ని మార్చేరకం అని ఎన్ని సార్లు చెప్పాను డియర్ నీకు ?
నా మాట వినలేదు నువ్వు !
ఆ డాక్టర్ చేసిన నిర్వాకం ఇలా చచ్చింది !
ఇప్పుడు వీణ్ణి పెంచడం ఎలా చెప్పు ?

Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ha ha ha beautiful!
మీకెక్కడ దొరుకుతాయండీ ఈ బొమ్మలు, వాటికి తగ్గట్టే మీ రాతలు కూడా...wonderful :)
మన అంతర్జాలం లోనే దొరుకుతాయండీ !
కొందరు మిత్రులుకూడా పంపిస్తుంటారు !
వ్యాఖ్యలు నచ్చుతున్నందుకు సంతోషం !
ధన్యవాదాలు !
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )