పోండి సార్ !
మీదంతా జోకులు కాకపొతే మాకు మోటార్ సైకిల్ ఎక్కడుందీ ?
ఈ బిల్డింగ్ లో ఉండే వాళ్ళతో చాలా ప్రమాదం గురువుగారూ !
ఏది పడితే అది విసిరి కొడుతుంటారు !
రాజుల్లా తిరిగే వాళ్ళం !
మా బ్రతుకిలా కాలిపోయింది !
Subscribe to:
Post Comments (Atom)











0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )