శాంతి నీడలో హింస !

Monday, 8 November 2010

బుద్ధం శరణం గచ్చామీ అని నీ శరణు కోరే చోట విద్వంసమా ప్రభూ ?
శాంతి దూత కే శాంతి లేకపోతే ఇంక శాంతి మాకు దక్కేది ఎలా  దేవా ?

1 comments:

హను said...

evariki safty ledu ikkaDa chivariki devuDito sahaa....

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )