పండింది చాలు కానీ ఇంక దిగు నాయనా !

Tuesday, 9 November 2010

చూసారా  వీడి  నాటకాలూ  ?
రోజంతా గాడిద చాకిరి చేసేది నేనూ, భయకరంగా అలిసిపోయినట్లు వీడి బిల్డప్ !
కలి కాలం సార్ !

2 comments:

ఇందు said...

mee blog open cheyagane vachche song chala bagundi :)

ప్రభు said...

ధన్యవాదాలు !
కుడి చేతి ప్రక్కన పైన ఉన్న మిక్స్ పాడ్ లో ఉన్న పాటల్లో మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకుని కూడా వినొచ్చండీ !

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )