ఓ కే డియర్ !
అన్ని ఫార్మాలిటీలూ పూర్తి అయిపోయినాయి !
మీ ఆయన ఆస్తీ మా ఆవిడ ఆస్తీ వాళ్ళ ఇంసూరెంసూ కూడా మనకు వచ్చేసాయి !
ఇంక యాక్టింగ్ ఆపేసి చర్చ కి వెళ్లి పెళ్లి చేసేస్కుందాం !
( హాస్యం కోసం పై ఫోటో లోని వారిని వక్రీకరించినందుకు క్షమార్పణలతో )
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )