మనం కలిసి ఎన్నాళ్ళు అయ్యిందో కదా నేస్తం ?
ఎంత చిక్కి పోయావో !
పరాయి దేశంలో బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయావు !
నువ్వు అక్కడ ఎలా ఉన్నావో అని బెంగ పెట్టుకోని రోజు లేదంటే నమ్ము !
మనం ఒక్కచోటే ఎందుకు ఉండకూడదో ?
Wednesday, 10 November 2010
Posted by ప్రభు at 11/10/2010 11:08:00 am
Subscribe to:
Post Comments (Atom)











0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )