హా.... య్..
అమ్మ పక్కలో పడుకుంటే ఎంత హాయిగా మత్తుగా ఉంటుందో !
రేపు మాట్లాడుదాం లే !
ఆవులింతలు వచ్చేస్తున్నాయ్ !
ఇలాగే పడుకోవాలి అనిపిస్తుంది ఎప్పుడూ !
Monday, 8 November 2010
Posted by ప్రభు at 11/08/2010 03:37:00 pm
Subscribe to:
Post Comments (Atom)











0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )