అతిధి దేవోభవ ! నమస్తే ! మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని ! సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి ! మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ - మీ తెలుగోడు ( ప్రభాకర్ )
మిత్రులందరికీనమస్కారాలు ! నాకు తోచిన నా పిచ్చి పలుకులను ఇక్కడ పెడుతున్నాను కానీ, అవేవో గొప్ప సందేశాలనో, అవి అందరికీ నచ్చితీరాలనో అనుకోను ! మీకు నచ్చినా, నచ్చకున్నా నా పిచ్చి పలుకులను చదివి నవ్వుకున్నా పరవాలెదు కానీ నొచ్చుకొకూడదని ఆశిస్తాను ! ఊహ తెలిసిన జీవితంలో సగ భాగం ఆంధ్ర దేశానికి దూరంగా బతకడం చేత సరయిన తెలుగు వాడక పోయినా, పొరపాటున తప్పులు దొర్లినా క్షంతవ్యుణ్ణి !
అనంత విశ్వంలో అతి చిన్న ప్రాణిని !
ఇతర ప్రాణులతో కలిసి బ్రతక గలిగినా, బ్రతకలేక పొయినా, నా వల్ల ఇతరులకు ఇబ్బందులు రాకూడదని నా కోరిక ! ఉన్న కొన్నాళ్ళూ నవ్వుతూ వుండాలని నా ఆశ !
ఆన్ లైన్లో హాయ్ అన్నవాళ్ళందరూ మిత్రులు కాలేరు, కానీ మైత్రిని ఆన్ లో ఉంచగలిగినవారే హాయిగా వుంటారు !
2 comments:
Nice.
very good .good idea
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )