నాకు ఎన్ని ఆటబొమ్మలు కొని పెట్టినా నాతో ఆడేవాళ్ళు లేకపోతే ఏమిటి లాభం ?
ఈ సైకిలు తొక్కి ఎవరికి చూపించాలి ?
నేను బాగా తొక్కానని చప్పట్లు ఎవరు కొడతారు ?
అందరికీ ఏవేవో పనులు, నన్ను పట్టించుకునే తీరికేదీ ?
దీనికన్నా ఇంటి దగ్గర నాతో దోబూచి ఆడినా చాలు !
మా వీధి పిల్లలతో ఆడనిచ్చినా చాలు !
అదే నాకు పదివేలు !
అప్పుడే నేను మనస్పూర్తిగా నవ్వగలను !
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
good one....మీకలా వస్తాయండీ ఇలాంటి ఆలోచనలు? superb!
"pasi"di manasu meedhi
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )