సెలూన్ కి వెళ్ళక తప్పదేమో !

Monday, 18 October 2010



ఇందాక రూబీతో డేటింగ్ కి  వచ్చినప్పుడు వాసన చూసుకుంటూ, కాలెత్తుకుంటూ  మొత్తం ఏరియా అంతా తిరిగేసాననుకుంటా ! 
ఎటు వెళ్ళినా ఇంటి వాసన తెలియట్లేదు ! రూబీ ఏమో ఆ మొతీగాడి వెనక తోకూపుకుంటూ  వెళ్ళిపోయింది ! 
మొన్న సెలూన్ కి వెళ్దాం అనుకుంటూనే బద్దకించా ! ఎటుచూసినా దుబ్బుగా జుట్టే కనిపిస్తోంది !
ఇంటికెలా వెళ్లాలిరా దేవుడా ?

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )