పచ్చదనం... పరిశుభ్రం అని ఊదర గొట్టకుండా , మన నగరాల్లో కూడా ఇలాంటి సిటీ బస్సులు మొదలు పెడితే ?
డొక్కుబస్సులూ, తొక్కలో బస్సులూ పోయి తోట బస్సులు వచ్చేస్తే ?
కూకటిపల్లి వెళ్ళాలంటే మందారాల బస్సు !
సికింద్రాబాదు వెళ్ళాలంటే గులాబీల బస్సు !
అలా.... అలా....
అంతే కాకుండా బస్సెక్కిన ప్రతి మహిళకూ దోసెడు పూలు ఉచితం !
సీజన్ టికెట్ తీసుకుంటే దండ కూడా కట్టిస్తాం !
అంటే ?
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )