వీడు మనకి నేతా ?
మనం చచ్చామో బ్రతికున్నామో అని వెనక్కి తిరిగి కూడా చూడడు !
మనం అంతా కలిసి వాణ్ని కింద పడేస్తే.. ఇంక మనకి మనమే లీడర్ !
పదండి ముందుకు ! పదండి తోసుకు !
Subscribe to:
Post Comments (Atom)
తూరుపు కొండల్లో,నిద్ర లేచాడు సూర్యుడు, తన కాంతితో లోకాన్ని తేజోవంతం చేయాలని, జరుగుతున్నది చూసి ఎర్రనైపోయాడు...
Copyright © 2010 TELUGODU తెలుగోడు
Blogger Templates by Splashy Templates
4 comments:
label chusi mosapoyanu meeredo srisri laga kavithalu rastanukuni ..but post chusina taruvatha telisindi commedy puttinnchatamlo meekku meeresati ani...
శ్రీ శ్రీ లా నే బాబోయ్ !
అయితే నేనూ రాస్తాను కానీ...
ఆయన సముద్రమైతే నేనొక నీటి బిందువులో లక్షో వంతులా !
ఆయన మల్లెల మాల అయితే నేనో గడ్డిపూవులా !
నా భావనలు లేబుల్ చూడండి !
పోనీ లెండి ఇక్కడికి వచ్చినందుకు నిరాశ పడకుండా వున్నందుకు సంతోషం !
ఒహో మీరు కామెంట్లకి రిప్లైలు కూడా ఇస్తారా? అది నిఘంటువులో లేదేమో అనుకున్నా :D
అలాంటి నిఘంటువులేవీ లేవు నేస్తం !
సమయానికి ఉన్నాను కనక జవాబిచ్చాను అంతే !
అయితే ప్రతి కామెంట్ కీ ఇవ్వలేననుకోండి !
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )