పేటకు నేనే మేస్త్రినీ !

Friday, 15 October 2010

అదీ.. అద్గదీ.. అంతే.. అలానే ఒక్కసారి వెనక్కు రెండడుగులేసి మళ్ళీ  పరిగెత్తి  కుమ్మేసావంటే దాని పరి సరి ! (అలాగే నీ పట్టుతప్పి నువ్వూ పడిపోతావ్. ఇంక  నేనే రాజాది రాజుని !) నువ్వు కానీయరా !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )