నువ్వేమి ఉద్యోగం చేస్తావో ?

Monday, 8 November 2010

అప్పుడే అ ఆ ఇ ఈ లు వచ్చేసాయి !
వెరీ గుడ్ !
రేపు గుణింతాలూ, ఎల్లుండి ఏ బీ సి డీ లు !
కానీ అప్పజెప్పడం అంటే పైకి గట్టిగా చెప్పాలి రా కన్నా !
సరే.. సరే.. తేనె పెడతాలే !

1 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )