నేనిలాగే స్టేజ్ ఎక్కుతా !

Wednesday, 10 November 2010

ఇలా ఒక్కొక్కళ్ళ కీ ఇంత సేపు మేకప్ వేసి కాస్ట్యూమ్స్ కడితే ప్రోగ్రాం అయినట్లే !
అంతా వెళ్లి పోయినాక స్టేజి ఎక్కి ప్రయోజనం ఏమిటీ ?
నాకు ఇంకే మేకప్ అవసర్లేదు !
వస్తున్నా తెర పైకెత్తండి !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )