ఇంత చిన్నప్పుడే ఇలా దమ్ము కొడుతోంటే ఈ బాబు పెద్ద అయ్యే సరికి లంగ్స్ కరిగిపోతాయేమో ?
బుల్లి బాబుకు పొగ తాగటం నేర్పిన పెద్దలను ఉరి తీయాలి !
ఆటలు మరిచి వ్యసనాల బాట పట్టిన బాల్యం యవ్వనమైనా చూస్తుందా ?
భావి పౌరులు ఉండాల్సింది ఇలానేనా ?
Wednesday, 10 November 2010
Posted by ప్రభు at 11/10/2010 03:18:00 pm
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )