అంటే మన కళ్ళు మనని మోసం చేయట్లేదంటారా ?

Thursday, 7 October 2010

                     ఈ రెండు వృత్తాలూ వ్యతిరేక దిశలో తిరుగుతున్నట్లు అనిపిస్తోందా ?


                               
                     ముద్దు పెడుతున్న ముద్దుగుమ్మా ? ముద్ద పెడుతున్న  పక్షి అమ్మా ?


                                                      
                                       ఇవి చలనం లేని వృత్తాలేనా ?


             
               విరిసిన సుమం పై సీతాకోకచిలుకా ? మత్తైన పెదవులపై బుల్లి నాసికా ?


                                                          
                                   అవి గుండ్రటి వృత్తాలే కదూ ?


                                     
                                  ఈ పిన్నుల బంతి తిరగట్లేదంటే  మది నమ్మదే ?


                                           
                 చాక్లెట్ సుడిగుండం లో చిక్కిన  చాక్లెట్ పాపను కాపాడతారా ?

  సరదాగా మిత్రులు పంపిన చిత్రాలు మీకు చూపించాను కానీ ఇందులో మన ప్రతాపం ఏమీ లేదండోయ్ !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )