ఎవరక్కడ ? ఆ తెలుగోడు అనే వాడు ఎక్కడున్నాడో, పట్టుకు లాక్కురండి !
ప్రేమదేశం లో అందరి ఫోటోలూ పెట్టి, మా ఇద్దరి ఫోటో ఎందుకు పెట్టలేదో కనుక్కోండి !
వెధవ వేషాలేస్తే, మసాలా కూడా వేసుకోకుండా, స్నాక్స్ కింద లాగించేస్తానని చెప్పండి వాడికి !
హన్నా, ఎంత ధైర్యం ?
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )