ఫైరీ టేల్స్ జిందాబాద్ !

Thursday, 14 October 2010

ఈ మనుషులున్నారే ఎంత వెర్రిపప్పలంటే..  హ హ హ... నవ్వు ఆపుకోలేక పోతున్నానంటే నమ్మండి !
నన్ను ముద్దు పెట్టుకుంటే నేను అందమైన రాజకుమారుడు గా మారి పెళ్లి చేసుకుంటానని చెబితే, ఎంతమంది లిప్ తో లిప్ కిస్సులిచ్చారో తెలుసా ? నేనైతే లెక్కపెట్ట లేకపోయాను !

2 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )