నేను కోతిని కాదంటే నమ్మవే ?

Thursday, 14 October 2010

                          ఎందుకంత ఆశ్చర్యం ?
                           నువ్వు మా  విఠాలాచార్యగారి   సినిమాలేమీ చూడలేదా ?
                           వెంటనే మనం పెళ్లి చేసుకుంటే...  నాకు శాపవిమోచనం దొరుకుతుంది !
                           పద పద గుడికెల్దాం   !

7 comments:

మాలా కుమార్ said...

:)

ఇందు said...

bhale pedataarandi photo ki captions :)

ఇందు said...

konchem 'word verification' teesiveyochu kada....commentataniki ibbandi gaa undi andi :(

ప్రభు said...

మిత్రుల కోరిక పై వార్డ్ వెరిఫికేషన్ తీసేసాను !

ఇంక పిచ్చ పిచ్చగా నన్ను ఉతికి అరెసేయోచ్చు

Anonymous said...

వుతికేవాళ్ళు వర్డ్ వెరిఫికేషన్ వున్నా, లేకున్నా వుతికేస్తారు. అజ్ఞాతలను ఆహ్వానించండి మరి, మీ సరదా తీరుస్తారు. :)

సరే మీరు కోతే నని నమ్ముతున్నాను. :P చాలా?

ప్రభు said...

@snkr : అయ్యా ఏదో నన్ను ఉతికేసేద్దాం అనే తొందరలో నేనూ కోతినని నమ్మేశారు !

నేను said...

:)

mee photo collection, photos ki captions bavuntunnayi.

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )