ఎందుకంత ఆశ్చర్యం ?
నువ్వు మా విఠాలాచార్యగారి సినిమాలేమీ చూడలేదా ?
వెంటనే మనం పెళ్లి చేసుకుంటే... నాకు శాపవిమోచనం దొరుకుతుంది !
పద పద గుడికెల్దాం !
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
:)
bhale pedataarandi photo ki captions :)
konchem 'word verification' teesiveyochu kada....commentataniki ibbandi gaa undi andi :(
మిత్రుల కోరిక పై వార్డ్ వెరిఫికేషన్ తీసేసాను !
ఇంక పిచ్చ పిచ్చగా నన్ను ఉతికి అరెసేయోచ్చు
వుతికేవాళ్ళు వర్డ్ వెరిఫికేషన్ వున్నా, లేకున్నా వుతికేస్తారు. అజ్ఞాతలను ఆహ్వానించండి మరి, మీ సరదా తీరుస్తారు. :)
సరే మీరు కోతే నని నమ్ముతున్నాను. :P చాలా?
@snkr : అయ్యా ఏదో నన్ను ఉతికేసేద్దాం అనే తొందరలో నేనూ కోతినని నమ్మేశారు !
:)
mee photo collection, photos ki captions bavuntunnayi.
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )