నోటికెంత వస్తే అంత మాట అనేయడమేనా ? మామూలుగా మీరంగులోనే ఉంటాం మనందరం ! మేము కొద్దిగా స్పెషల్ కాబట్టి తెలుపుగా ఉన్నాం ! నిన్నే పుట్టిన మమ్మల్ని ముసిలోళ్ళు అంటావా ? హమ్మా, మా డాడీ తో చెబుతా !
మా రూటే వేరు, నువ్వింక నోరుమూస్తావా ?
Monday, 18 October 2010
Posted by ప్రభు at 10/18/2010 02:08:00 pm
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )