నేను తల్లిని కాదు నమ్మండి !

Monday, 18 October 2010




నేను  తల్లిని  కాదు మొర్రో  అని  ఎంత  చెప్పినా వినరే, ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాయి !
పైగా  నన్ను పురుగులు తెచ్చి నోట్లో పెట్టమంటాయి ఈ బాతు పిల్లలు ! 
పాపం కదా అని పొదిగినందుకు నాకీ బాధ తప్పట్లేదు ! 

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )