మారుతున్న ప్రపంచంలో తగ్గుతున్న పచ్చదనం !
ఉపద్రవాలు రాకముందే ఉద్ధరించమని అడుగుతోంది !
ఇప్పటికైనా మీ బ్రతుకు బండిలో లిఫ్ట్ ఇవ్వకుంటే..
పెరుగుతున్న జనాభాకు తిండి దొరకదని మొట్టుతోంది !
వెంటనే బండి ఆపి లిఫ్ట్ ఇచ్చేద్దామా ?
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )