పైసా మే పరమాత్మా !

Thursday, 14 October 2010





ఇది నిజం డబ్బో, దొంగ డబ్బో, దొంగిలించిన డబ్బో  తెలీదు కానీ, అప్పుడు దాకా హాయిగా ఒకే బస్సులో కలిసి వెళ్తోన్న సహప్రయాణీకులను కుమ్ములాటతో శత్రువులను చేయగలిగింది. అందుకనే అన్నారో  కవి " మానవుడే ధనమన్నది సృజియించెనురా, దానికి తానే తెలియని దాసుడాయెరా ! " అని.

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )