ఇది ప్రేమదేశం ... నో సెన్సారింగ్ ప్లీజ్ !

Wednesday, 13 October 2010

                      ఇద్దరమే మనమిద్దరమే...


                   నా పాట నీ నోట పలకాల...


        మెల్ల మెల్ల మెల్లగా...  అణువణువూ నీదెగా..


       ఊహలు గుసగుసలాడే ..  నా హృదయము ఊగిసలాడే..


           కన్నుల్లో నీ బొమ్మ చూడు.. నా కన్నుల్లో..


     నన్ను వదిలి నీవు పోలేవులే...   అదీ నిజములే.


        నీకున్నది నేననీ.. నాకున్నది నీవనీ..


 ము.. మ్ము.. మ్ము..మ్ము..మ్ము.. ముద్దంటే చేదా ? ఇపుడా ఉద్దేశం లేదా ?


      నన్ను దోచుకుందువటే..  వన్నెల దొరసానీ...


    నిలువవే వాలు కనులదానా.. వయారీ హంస నడక దానా.....

 
        మొదటి ముద్దులో మజా.. మజా...


      లాహిరి.. లాహిర్.. లాహిరిలో.. ఓహో జగమే ఊగెనుగా...

6 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )