ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్లుంటుంది !

Friday, 15 October 2010

ఇవ్వాళ ఇంట్లో ఎవరూ ఉండరంటే పొద్దున్నే వస్తానంది !
మధ్యాహ్నం అయినా రాదే ?
మంచి సినిమా కూడా తెచ్చి వీసీఆర్ లో రెడీగా ఉంచా !
ఫ్రిజ్ నిండా ఎంత తిండి ఉందో గుర్తు చేసుకుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయ్ !
వాళ్ళ పక్కింటి ఆల్సేషన్  మొతీగాడు ఏమైనా దారికాసి ఉంటాడా ?
జూలీకి వొంతో బానే ఉంది కదూ ?
అబ్బా ! ఈ  విరహమెంత భాద ?

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )