ఆరోగ్యమే మహాభాగ్యం !

Friday, 15 October 2010

ఎందుకండీ  అంత ఆశ్చర్యం ?
మీరీ మధ్య మన రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయో చూస్తున్నారా ?  
ఆ మునిసిపాలిటీ వాళ్లేమో రోజూ రారు, వచ్చినా సరిగా చెత్త తీసుకు వెళ్ళరు ! 
మీరేమో చెత్తకుండీలో తప్ప ప్రతిచోటా పారేస్తూ ఉంటారు చెత్తని !
ఎంత కంపు కొడుతోందో ఆగి చూస్తారా ?
సెంటో, దియోడరెంటో స్ప్రే  చేసేసుకుని   వెళ్తుంటారు కదా !
ఆ కంపు భరించలేక....
అదేదో స్వయిన్ ఫ్లూ అంటగా ?  అదీ రాకుండా ఈ ఏర్పాటు అన్నమాట !
ఎలా ఉంది ? 
మీరూ జాగ్రత్తే ?

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )