పద నేస్తం !

Tuesday, 19 October 2010

భాద పడకు నేస్తం ! నీ భార్య నిన్ను వీడి అందని లోకానికి వెళ్లిందని  బెంగ పెట్టుకోకు ! 
నీ పిల్లలు వాళ్ళ బ్రతుకుతెరువు కోసం సముద్రాలు దాటి వెళ్లి నిన్ను ఒంటరి చేసారని తిట్టుకోకు !
ఇంత పెద్దవాడివి నీకు చెప్పాలా, ఎవరికెవరు శాస్వతం చెప్పు ?
మమ్మల్ని చూడు మీ వల్ల భూగోళం వేడి పెరిగిపోయి మా దృవం కరిగిపోయినా, మా ఉనికే కష్టం అయినా నవ్వుతూ బ్రతికేస్తున్నాం !
ఉన్నన్ని రోజులు ఇతరులకు మేలు చేయడానికి ప్రయత్నించు !
విశ్వ శాంతి కోసం పాటుపడు !
నీకు తోడు కావాలంటే నీ వాళ్లలోనే వెతకకు ! తోడు దొరికిన వాళ్ళనే నీవాళ్ళనుకో !
పద నేస్తం కాస్త చిరునవ్వుతో ముందడుగేయ్ !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )