లిఫ్ట్ ఇవ్వలేను నన్ను క్షమించు !

Tuesday, 19 October 2010


 నేను  ఇదేదో  మీ  అందరి  దృష్టీ  ఆకర్షించాలనో,  కొత్త మార్గం కనుక్కోవాలనో చేసింది కాదు !
ఎటు చూసినా పెద్ద పెద్ద కార్లూ, బస్సులూ, ట్రక్కులూ !
అస్సలు  ట్రాఫ్ఫిక్ సిగ్నలే కనిపించట్లేదు !
ఇంకేమి చేయను చెప్పండి ?
ఇప్పుడు అంతా క్లియర్ గా ఉంది కాకపోతే ఈ కేబుల్ టీవీ వాళ్ళ కేబుళ్ళతోనే వస్తోంది చిక్కంతా !
ఇందాక నా గర్ల్ ఫ్రండ్ కి కోపం వచ్చింది లిఫ్ట్ ఇవ్వలేదని !
అందుకే అన్నా లిఫ్ట్ ఇవ్వలేను నన్ను క్షమించు అని !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )