అందాన్ని ప్రదర్శించాలని ఎన్ని కొత్త పోకడలు పోతున్నారు మీరు ?
ఆ రంగుల మెరుపులు , ఆ అద్దాల తళుకులూ,
ఇవ్వన్నీ మిమ్మల్ని వెలుతురులో మెరిపిస్తాయేమో కానీ...
ఎవరికోసమైతే ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళ మనసులను మురిపించవు !
మీ నడతకున్న తళుకు, మీ నగవుకున్న బెళుకు,
ఈ పైపూతలకెక్కడిది ?
మీ ఓరచూపులో ఉన్న మత్తైన వల(పు) కు సాటైన మేకప్ ఎక్కడుంది ?
ఈ మేకప్ మీకోసమే అయితే అలానే కానీయండి !
Monday, 18 October 2010
Posted by ప్రభు at 10/18/2010 04:43:00 pm
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
మీ చిత్రాలు-చూపించే ఆ భావాలు చాలా బాగుంటున్నాయి.
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )