మున్నాభాయ్ శిష్యుడు !

Wednesday, 13 October 2010

మా గురువుగారు చెప్పారు, గాంధీగిరి తో ఎవరినైనా గెలవ వచ్చని !
మరి గోల్డ్ మెడల్ తీసేసుకుంటానే, సరేనా  ?

3 comments:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

మీ బ్లాగు బావుంది. కానీ బ్లాగు శీర్షిక కింది నినాదం మాత్రం ఈ రోజుల్లో ఇబ్బందికరం. బలానికీ, జ్ఞానానికీ క్షత్రియ, బ్రాహ్మణాది నామకరణాలను విధించకుండా వాటి వాటి సొంతపేర్లతోనే వ్యవహరించవచ్చు.

ఆ.సౌమ్య said...

మీరు భలే ఫొటోలు పెట్టి కామెంట్లు రాస్తున్నారండీ....కేక అసలు!

ప్రభు said...

LBS తాడేపల్లి గారికి : సార్ అది నా కవిత ! అన్నీ నేనే, అందరూ ఒక్కటే , కులాలూ మతాలూ లేని వసుధైక కుటుంబం మనది అనే ఉద్దేశ్యం తో రాసిన కవితే కానీ, ఎవరినీ కించపరచాలని కానీ, మరెవరినీ పైకెత్తి చూపాలని కానీ ప్రయత్నం కాదు ! అయినా మీరు అభ్యంతరం చెప్పారు కాబట్టి శీర్షిక క్రింద ఆ కవితను తీసేస్తున్నాను !

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )