ఎవరైనా నన్ను గట్టిగా గిల్లండి !

Friday, 15 October 2010

ఈ నెమళ్లు నన్ను ప్రేమించడం ఏమిటీ ?
వాటి  బాధ  తట్టుకోలేక,  మీలో ఎవరు గెలిస్తే వాళ్ళ దాన్నవుతానని నేను చెప్పడం ఏమిటీ ?
అవి పొద్దున్నించీ హోరాహోరీ పోట్లాడటం ఏమిటీ  ?
చుట్టూ ఎవరూ లేకపోవడం ఏమిటీ ?
ఇప్పుడు ఆటవిక న్యాయం ప్రకారం గెలిచిన నెమలిని నేను వరించాలా ?
యాక్ ....
నేను మేలుకొనే  ఉన్నానా ?
కలగంటున్నానా ?
లేకపోతే అవతార్ లాంటి సినిమా ఏదైనా చూస్తున్నానా ?
నేనెక్కడున్నాను ?

2 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )