ఆ తెలుగోడు ఎవడో కానీ, వాడు ప్రేమదేశం అనే పోస్ట్ పెట్టబోతున్నాడని విని నా గర్ల్ ఫ్రండ్ ఆగమన్నా వినకుండా పరిగెత్తింది !
ఎంత వెతికినా కనిపించలేదు !
తెలుగోడి పైన లీగల్ గా ఏమైనా చర్య తీసుకోవచ్చా ?
ఎవరికైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్ !
మీరెవరైనా నా గర్ల్ ఫ్రండ్ ని చూశారా ?
Thursday, 14 October 2010
Posted by ప్రభు at 10/14/2010 04:02:00 pm
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
heehhehe...telugodu blog archive lo untundemo vetuku...appatiki dorakkapote apudu chuddam :P
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )