నన్ను దేవుడంటూ ఉంటారు మీరు !

Thursday, 7 October 2010


                                 మీకోసం  నేనుఆటబొమ్మలు సృష్టించాను !



                                 నేనున్నానని ఎన్నోసార్లు గుర్తు చేశాను !


                                   నా దూతల్ని మీకు  దారిచూపమని పంపాను !


                                 అయినా మీరు మారలేదు, మీ  అస్తిత్వాన్ని కోల్పోతున్నారు  !


                            నాకు కోపం వచ్చి మీమీదకు మరణమనే మొసలిని పంపినా ,


                                మీ  మీద జాలి వేసి మీ  కడుపు నింపి జోకోట్టినా ,


                               ఒక్కటి మాత్రం నిజం. అదేమిటంటే మీ  మీద నాకు అత్యంత ప్రేమ !



                                    మీకోసం ఎప్పుడూ బహుమతులు తేవడం నాకిష్టం !



                         నన్ను వెతుకుతూ చాలామంది కైలాసపర్వతం వరకూ  కూడా వెళ్తారు !



కొందరు ధ్యానం, యోగం చేస్తూనో, గాయత్రి లాంటి మంత్రాలు చదువుతూనో నన్ను చూడగలిగాం అంటారు !


               కొందరు నాకు ఒకే రూపం ఉందని చెప్పడానికి ప్రయత్నించారు !

             ఇలా వాళ్ళకిష్టమైన రూపం నాకిస్తూ, నన్ను దేవుడని చెప్పి పూజిస్తుంటారు ఎంతోమంది !




నన్ను ఎవరు ఏ పేరు తో పిలిచినా, నాకు మాత్రం నన్ను ప్రకృతి గా గుర్తించడమే బాగుంటుంది !

మీరందరూ ఒకరినొకరు నాశనం చేసుకోకుండా కలిసి బ్రతకడమే, మీరు నాకివ్వగలిగిన అమూల్యమైన బహుమతి ! 
                                                ఇస్తారు కదూ ?


                              

8 comments:

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగుంది.

ఆ.సౌమ్య said...

excellent....చాలా బాగుంది, మంచి సందేశం!

కొత్త పాళీ said...

very nice.
If the commentary is your own writing - very impressed.

ఇందు said...

బాగుంది మీ ఫొటోలతో కూడిన సందేశం

ప్రభు said...

మీకు నా కామెంట్లతో కలిపి పెట్టిన చిత్రాలు నచ్చినందుకు సంతోషం అతిధులారా !

భావన said...

చాలా చాలా బాగుంది. చాలా బాగున్నాయి పిక్చర్స్ కామెంటు లు కూడా.

astrojoyd said...

magically mesmerising yar

Hemalatha said...

ప్రకృతి సందేశం మీ ద్వారా..గొప్పగా వుంది..

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )