మేం ఎలా చస్తే మీకేం ?
Thursday, 9 December 2010
Posted by ప్రభు at 12/09/2010 11:44:00 amమా స్తలాలు ఆక్రమించి, మా ఇళ్ళు కూల్చేసి మీరు భవంతులు కట్టుకుంటారు !
రగ్గుల్లో దూరి, హీటర్లు పెట్టుకుని, గీజర్లు వాడుతూ హాయిగా బతికేస్తారు !
మా పేదల గోడు ఎవరికి పడుతుంది ?
ఈ చలిలో, మంచులో మేం ఏమైపోవాలి ?
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )