త్వరగా శాంతా !

Wednesday 22 December 2010

పిల్లలందరికీ కానుకలివ్వడానికి సమయం దగ్గిరపడిందని తనను తాను మల్టిప్లై  చేసుకొని వెళ్తున్నాడు చూడండి శాంతాక్లాజ్ !
తొందరలో బళ్ళూ, రైన్ డీర్లను  మల్టిప్లై చెయ్యడం మరిచినట్లు ఉన్నాడు !
ఇలా వెళ్తే మరి క్రిస్మస్ టైం కి వెళ్లగలడో  లేదో ?

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )