గన్ వదిలి గడ పట్టేసా !

Tuesday, 7 December 2010

పరవాలేదు లెండి !
కాసేపు గన్ పక్కన పెడదాం !
మా ఆవిడ చేసిన చేపల పులుసు ఎంత బావుంటుందో తెలుసా మీకు ?
మళ్ళీ ఎప్పుడు తింటానో ?
ఇందాకే తన దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది !
డ్యూటీ దిగే  లోపు ఒక్క చేపైనా తగిలితే రాత్రికి పులుసొండుకుని, మా ఆవిడని తలుచుకుంటూ లాగించేస్తా !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )