ప్రేమ విలువ ఇపుడే తెలుస్తోంది ప్రియా !
ఇన్నాళ్ళ పరుగు పందెం లో అలిసిపోయినాక కూడా నీ సన్నిధిలో అంతా హాయే !
ఏ విహారాలకూ వెళ్ళాల్సిన అవసరం లేదు !
ఇంకెవరూ లేకపోయినా పరవాలేదు !
ఒకరి తోడు ఇంకొకరికి తప్ప మనకు కావలసింది ఇంకేమీ లేదని తెలియక ఎంత సమయం వృధా చేసామో కదూ ?
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )