నువ్వు వట్టి పిరికి వాడివి !
నిన్ను భయపెట్టే వాళ్ళే కానీ నిన్ను చూసి ఎవరూ భయ పడట్లేదు !
అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు !
అని నా గర్ల్ ఫ్రెండ్ గోల చేస్తుంటే ఇంక లాభం లేదని మీసాలు పెంచుదాం అనుకుంటున్నా !
ఎలా పెంచుదామా అని ట్రయల్ చూస్తున్నా !
ఇలా ఉంటే భయపడతారంటారా జనం నన్ను చూసి ?
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )