ఆడవారి కోసం కొన్ని వ్యాయామాలు !
Monday, 6 December 2010
Posted by ప్రభు at 12/06/2010 05:53:00 pmఆడవారి కోసం కొన్ని వ్యాయామాలు అనే నాకు పంపిన మిత్రుడు చెప్పారు కానీ అందరూ చేసి శరీర ఆకృతిని చక్కగా చేసుకోవడానికీ, ఫిట్ గా ఉండటానికీ ఈ వ్యాయామాలు పనికి వస్తాయి అనుకుంటాను ! మరెందుకు ఇంక ఆలస్యం మొదలు పెట్టేయండి కసరత్తులు !
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
bagunnayi.
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )